సాగర్ కు గండి-ఖమ్మం,కృష్ణాకు నష్టం
ఖమ్మంః ఖమ్మం జిల్లా కొణిజర్ల ప్రాంతంలో నాగార్జున సాగర్ కెనాల్ కు గండిపడడంతో భారీ నష్టం సంభవించింది. కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకు సాగు నీటిసరఫలా నిలిచిపోయింది. అండర్ గ్రౌండ్ టన్నెల్ కుప్పకూలిపోవడంతో కెనాల్ కు భారీ గండిపడింది. 500 ఎకరాల్లో పంట వరదపాలైంది. వాటర్ మోటార్లు, అమూల్యమైన పంట నాశనం అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
