వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్‌లో మళ్లీ భూప్రకంపనలు
అహ్మదాబాద్:
గుజరాత్‌లోని
కచ్,
సురేంద్రనగర్
జిల్లాల్లో
గురువారం
భూకంపం
వచ్చింది.
గురువారం ఉదయం గం. 5.23 నిమిషాలకు భూమి కంపించినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. భూకంపానికి భయపడిన ప్రజలు బయటకు పరుగులు తీశారు.
Comments
Story first published: Thursday, January 10, 2002, 23:53 [IST]