కాశ్మీర్ పాక్ రక్తంలో భాగం
ఇస్లామాబాద్‌ః భారత్, పాకిస్తాన్ మధ్య శాంతియుత సంబంధాలు నెలకొనాలంటే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సంస్థల తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించడం ఒక్కటే మార్గమని పాకిస్తాన్ అధినేత జనరల్ ముషారఫ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి శనివారం రాత్రి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. పాకిస్తాన్ అధినేత హోదాలో భారత ప్రధాని వాజ్‌పేయి పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఉభయదేశాల మధ్య శాంతి సామరస్యాలను నిజంగానే కాంక్షిస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్దితో ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలని కోరారు.












Click it and Unblock the Notifications
