అభివృద్ధే ప్రచారఅస్త్రం
హైదరాబాద్‌ః తమ ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనలనే బల్దియా ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగించాలని తెలుగుదేశం, బిజెపి పార్టీలు నిర్ణయించాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీలు కలసికట్టుగా ప్రచారాన్ని ముమ్మరంగా జరపాలని నిర్ణయించాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి సమావేశం శనివారం నాడు ఎన్‌టిఆర్ భవన్‌లో జరిగింది.












Click it and Unblock the Notifications
