అణిచివేతపై తిరుగుబాటు: కాళోజీ
హైదరాబాద్‌ః ఫాసిజం నేటి పాలకుల సిద్ధాంతంగా మారిందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పాలకులంతా ప్రజలను అణిచివేస్తున్నారని ప్రజాకవి కాళోజీ అన్నారు. ఈ పరిస్థితిలో అసమ్మతి, నిరసన, ధిక్కారం ప్రజల కనీస ధర్మంకావాలని అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ఎనిమిదో మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన కోరారు.












Click it and Unblock the Notifications
