హైదరాబాద్‌ః
ఇప్పటివరకు
వున్న
చౌక
ధరల
దుకాణాల
స్థానే
సర్వప్రియ
పేరుతో
కొత్త
దుకాణాను
ప్రారంభిస్తున్నారు.
మార్కెట్
రేటు
కంటే
రెండు
మూడు
రూపాయల
తక్కువ
ధరకు
మొత్తం
పదహారు
రకాల
వస్తువులను
సర్వప్రియ
దుకాణాల
ద్వారా
విక్రయిస్తారు.
ఈ
కొత్త
దుకాణాల
ఏర్పాటుకు
సంబంధించి
ప్రభుత్వం
ఇప్పటికే
ఉత్తర్వులు
జారీ
చేసింది.
చౌక
దుకాణాల్లో
కేవలం
ప్రభుత్వం
సప్లయి
చేసే
వస్తువులను
మాత్రమే
విక్రయిస్తారు.
ఈ
కొత్త
దుకాణాల్లో
ఇతర
కిరాణ
వస్తువులను
కూడా
విక్రయిస్తారు.
ఆ
వస్తువులపై
కూడా
ప్రభుత్వం
అమ్మకం
పన్నును
మినహాస్తుంది.
అగ్గిపెట్టెలు,
పామోలిన్,
వేరుసెనగ
నూనె,
గోధుమపిండి,
రవ్వ,
మైదా,
రాగులు,
సజ్జలు,
అయోడైజ్డ్
ఉప్పు,
సాధారణ
ఉప్పు
వంటివి
కూడా
ఇందులో
అమ్ముతారు.