మహోన్నత దేశం మన భారతం
న్యూఢిల్లీః ఎన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ భారతదేశం మహోన్నత శక్తిగా ఎదుగుతుందని, ప్రపంచశాంతి కోసం కృషి చేస్తుందని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ధీమా వ్యక్తం చేశారు. మకరసంక్రాంతి సందర్భంగా మంగళవారం రాత్రి తనను కలిసిన దక్షిణాదికి చెందిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత దేశం ఓ మహోన్నత శక్తిగా ఎదిగేందుకు, ప్రపంచశాంతి సాధన దిశగా కృషి చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
