చేతావని యాత్రకు వి.హెచ్.పిశ్రీకారం
అయోధ్యః మార్చి 12 ప్రాంతంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణం ప్రారంభిస్తామని సంఘ్ పరివార్ వెల్లడించింది.ఒకపైవు ఉత్తరప్రదేశ్ ఎన్నకలు, మరో వైపు సంఘ్ పరివార్ బెదిరింపుల మధ్యవిశ్వహిందూ పరిషత్ సోమవారం నాడు అయోధ్య నుంచి లక్నోకు సంత్ చేతావని యాత్రను ప్రారంభించింది. 90 మంది మత గురువులు, వేలాది మంది భక్తులు, భానుపురా శంకరాచార్య,స్వామి దయానంద సరస్వతి, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడుఅశోక్ సింఘాలు సోమవారం ఉదయం పూజలు నిర్వహించి అయోధ్య నుంచి ఊరేగింపుగా లక్నో బయలు దేరారు.












Click it and Unblock the Notifications
