ప్రజల బాసటే జవాన్లకుశ్రీరామరక్ష
న్యూఢిల్లీః భారత-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశభద్రతకోసం రేయంబవళ్ళు శ్రమిస్తున్న జవాన్లకు దేశం యావత్తు బాసటగా నిలుస్తుందని ప్రధాని వాజ్‌పేయి అన్నారు. సరిహద్దులో మన జవాన్లు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని వారికి దేశప్రజలు సంపూర్ణ మద్దతు వుందని గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్‌పేయి అన్నారు.












Click it and Unblock the Notifications
