హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతం
హైదరాబాద్‌ః హైదరాబాద్ మేయర్ అభ్యర్థితో పాటు వందమంది కార్పొరేటర్ పదవులకు మంగళవారం ఉదయం 7
గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. స్వల్ప సంఘటనలుమినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. ఏపార్టీకి ఆధిపత్యం వున్న ప్రాంతాల్లో ఆ పార్టీ వారుపెద్ద ఎత్తున దొంగఓట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ముమ్మరంగావినిపిస్తున్నాయి. పాతబస్తీలోని మజ్లిస్ కార్యాలయాలనుంచి ఓటు వేసిన గుర్తుగా వేలిపై వేసే ఇంకును చేరిపేందుకు ఉపయోగించే రసాయనాలనుస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
