రాజమండ్రి పోలింగ్‌ లో ఘర్షణ

రాజమండ్రిః రాజమండ్రి కార్పొరేషన్‌ కు జరుగుతున్న పోలింగ్‌ సందర్భంగా మంగళవారం తెలుగుదేశం - కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం మేయర్‌ అభ్యర్థి చక్రవర్తి ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని ఆరోపించడంతో ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువర్గాలుఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. ఈ దాడిలో కనీసం పది మంది కార్యకర్తలు గాయపడ్డారు.

రాజమండ్రిలోని 23 వ వార్డులోపెద్దఎత్తున దొంగఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు రావడంతోపెద్దసంఖ్యలో ఉభయపార్టీలకు చెందిన నేతలు అక్కడకు తరలి వెళ్ళారు. దాంతో మళ్ళీ అక్కడస్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+