తిరుపతిలో ధర్నాలు, బైఠాయింపులు
తిరుపతి: తిరుపతి మున్సిపల్ ఎన్నికల ఎన్నికల పోలింగ్‌లో ధర్నాలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో పోలింగ్ ఏజెంట్ల నియామకంపైవివాదం చోటు చేసుకుంది.
ఓటర్ల జాబితాల్లో అవకతవలకు చోటు చేసుకున్నాయనేవిమర్శలు వచ్చాయి. ఇక్కడ 60 శాతం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications
