వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోల్ కతా దాడిపై ముమ్మరంగా దర్యాప్తు
కోల్ కతాః కోల్ కతాలోని అమెరికా ఇన్ఫర్మేషన్‌సెంటర్ పై మంగళవారం జరిగిన దాడికి బాధ్యులను గుర్తించేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగుతున్నది. ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు 55 మందిని కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి బాధ్యుడైన వ్యక్తిని గురించి ఆరాతీస్తున్నారు. ఈ వ్యవహారంతో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి సంబంధం వున్నదా అనే దిశగా కూడా సిబిఐ దర్యాప్తు సాగిస్తున్నది.
Comments
Story first published: Wednesday, January 23, 2002, 23:53 [IST]