భారత్ కు ఫాల్కన్లకు బుష్ మోకాలడ్డు
వాషింగ్టన్‌ః భారత్ కు ఇజ్రాయెన్ ఫాల్కన్ రాడార్‌విమానాలు అమ్మితే అభ్యంతరం లేదని అయితే భారత-పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో వాటిని సరఫరా చేయడం తగదని అమెరికా తేల్చి చెప్పింది. ఫాల్కన్‌విమానాలు భారత్ కు ఇవ్వడం పట్ల మాకేం అభ్యంతరం లేదు.... అయితే తీవ్రఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వాటిని సరఫరా చేయకపోవడం మంచిదనేది మా అభిప్రాయం అని అమెరికా ప్రతినిధి బౌచర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
