హైదరాబాద్ కౌంటింగ్ లో జాప్యం
హైదరాబాద్‌ః హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోవిజేతలెవరో నిర్ణయించే ఆఖరి ఘట్టం కౌంటింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఫలితాలు మధ్యాహ్నం నుంచి వెలువడే అవకాశాలున్నాయని తొలుతఅంచనా వేసినా ఏర్పాట్లు సరిగా లేక కౌంటింగ్ ఆలస్యం కావడంతో ఫలితాలు సాయంత్రానికి వెలువడే అవకాశాలున్నాయి.
మొదట తక్కువ ఓట్ల వున్న డివిజన్ల ఫలితాలు వెలువడే అవకాశం వుంది. గురువారం రాత్రికి వార్డు ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. నగరంలోని 14 కౌంటింగ్ కేంద్రాల వద్ద కోలాహలంగా వుంది.












Click it and Unblock the Notifications
