మార్కాపురంలో తెలుగుదేశంవిజయం
ఒంగోలుః ప్రకాశం జిల్లామార్కాపురం మున్సిపల్ అధ్యక్షునిగాతెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మీ ప్రకాశ రావు ఘనవిజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి మల్లి ఖార్జున రావుపై 6,500 ఓట్లపైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. మొదటి నుంచి తెలుగుదేశం కంచుకోటగా వున్న ప్రకాశం జిల్లా మరోసారి తెలుగుదేశం పార్టీని ఆదరించి ఘనవిజయం చేకూర్చి పెట్టింది.












Click it and Unblock the Notifications
