తిరుపతిలో కాంగ్రెస్ ధర్నా
తిరుపతిః తిరుపతి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే కౌంటింగ్ ప్రారంభంలో ఇద్దరు పోలింగ్ ఏజెంట్లను లోపలికి రానీయకపోవడంతో కాంగ్రెస్ వారు గొడవకు దిగారు. ఆ ఇద్దరు కాంగ్రెస్ ఏజెంట్లపై పోలీసు కేసులు వున్నందున వారిని కౌంటింగ్ కేంద్రంలోకి రానీయలేదంటూ అధికారులు సర్ది చెప్పే ప్రయత్నంచేశారు.












Click it and Unblock the Notifications
