గంగూలీకి భద్రతపెంపు
కోల్కత్తా: కోల్‌కత్తాలోని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఇంటి చుట్టూ భద్రతనుపెంచారు. అమెరికన్ సెంటర్‌పై తీవ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలోగంగూలీ ఇంటి చుట్టు భద్రతను పెంచారు.
బెహలా ప్రాంతంలోని గంగూలీ బంగళాకు నలుగురు సాయుధ అధికారులతో పాటు తొమ్మిది మంది పోలీసులు 24 గంటలు కాపలా కాస్తారు. నగరంలో వున్నప్పుడు గంగూలీకి అదనపు భద్రత కూడా కల్పిస్తారు.












Click it and Unblock the Notifications
