గంగూలీకి రెస్ట్-కుంబ్లేకు కెప్టెన్సీ
చెన్నయ్ః ఇంగ్లాండ్ తో చెన్నయ్ లో శుక్రవారం జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ నుంచి గంగూలీ వైదొలగాడు. కండరాల నొప్పి కారణంగా గంగూలీ మూడో మ్యాచ్ లో పాల్గొనడం లేదు. అతని స్థానంలో స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే జట్టుకు నాయకత్వం వహిస్తాడు.












Click it and Unblock the Notifications
