వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరెంట్ సబ్సిడీ ఇప్పుడే చెప్పలేం: సిఎం
హైదరాబాద్:విద్యుత్ ఛార్జీలు ఏ మేరకు పెరుగుతాయనేది ఇప్పుడే చెప్పలేమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై చర్చలు జరుపుతోందని ఆయన శుక్రవారంవిలేకరులకు చెప్పారు. సామాన్య ప్రజలపై భారం పడకూడదనేది ప్రభుత్వ భావన అని ఆయన అన్నారు.
సేకరిస్తుందని ఆయన చెప్పారు. ఈ అభిప్రాయాలు తీసుకునే సందర్భంలో ప్రభుత్వం తన వాదననువినిపిస్తుందని, సబ్సిడీ విషయం తెలియజేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, January 25, 2002, 23:53 [IST]