రిపబ్లిక్ డేకు అసాధారణ భద్రత
న్యూఢిల్లీ: తీవ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో శనివారంనాటి రిపబ్లిక్ డే ఉత్సవాలకు దేశ రాజధానిలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలకమైన ప్రభుత్వ భవంతులపై షార్ప్ సూటర్స్ను ఏర్పాటు చేశారు.
వ్యూహాత్మక ప్రాంతాల్లో జాతీయ భద్రతా గార్డుల కమెండోలను, పారామిలటరీ బలాగాను మోహరించారు. మైన్ స్వీపింగ్ బృందాలను రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications
