స్మోకింగ్ నిషేధానికిసుప్రీం గడువు
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధిస్తూ జారీఅయిన ఉత్తర్వులను అమలు చేయడానికి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వారం రోజుల గడువు విధించింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ముర్ల్కీ దొయిరా దాఖలు చేసిన పిటిషన్‌పైఆర్.పి. సేథీ, జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రతిస్పందనలను వారం లోగావినిపించాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications
