వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్రిక్త రహిత సంబంధాలు కావాలి: పాక్
ఇస్లామాబాద్:
భారత్‌తో
ఉద్రిక్త
రహిత
పరిస్థితిని
తాను
కోరుకుంటున్నానని
పాకిస్థాన్
అధ్యక్షుడుపర్వేజ్
ముషారఫ్
భారత
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్‌పేయితో
అన్నారు.
విభేదాల
పరిష్కారానికి
తాను
చర్చలకు
సిద్ధంగా
వున్నానని
ఆయన
చెప్పారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ముషారఫ్ భారత రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్‌కు ఒక సందేశం పంపారు. రాష్ట్రపతికి సంప్రదాయసిద్ధమైన శుభాకాంక్షలు తెలియజేసే సందేశాన్నిపంపారు. వాజ్‌పేయికి రాజకీయ సందేశం పంపారు.
Comments
Story first published: Saturday, January 26, 2002, 23:53 [IST]