నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లపై ఎస్మా?
హైదరాబాద్‌ః గత పదమూడు రోజులుగా ఫీజుల తగ్గింపును డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) రెసిడెంట్ డాక్టర్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నాడు సంస్థ ప్రాంగణంలో సమ్మె చేస్తున్న డాక్టర్ల శిబిరాన్ని పోలీసులు బలవంతంగా తొలిగించారు. విద్యార్ధులను అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.












Click it and Unblock the Notifications
