వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచిన్, సౌరభ్ ల కిడ్నాప్ కు కుట్ర!
కోల్ కతాః సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీలను కిడ్నాప్ చేసేందుకు దుబాయ్ కి చెందిన మాఫియా డాన్ ఆఫ్తాబ్ అన్సారీ పథకం వేశాడు. కోల్ కతాలోని అమెరికాసెంటర్ పై జరిగిన దాడికి నేనే బాధ్యుడినని ప్రకటించుకున్నఅఫ్తాబ్ అన్సారీ ఈ ప్రముఖ క్రికెటర్లను కిడ్నాప్ చేసేందుకు పథకం వేశాడనే వార్తలు రావడంతో సచిన్, గంగూలీ నివాసాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
బాంద్రాలోని
మౌంట్
మారీ
చర్చి
వద్ద
వున్న
తన
నివాసానికి
ప్రభుత్వసెక్యూరిటీతో
పాటు
ప్రైవేట్
సెక్యూరిటీని
కూడా
సచిన్
ఏర్పాటు
చేసుకున్నాడు.
కోల్
కతా
లోని
గంగూలీ
నివాసం
వద్ద
కూడా
భారీ
భద్రత
ఏర్పాటు
చేశారు.
అయితే
గంగూలీ
ఇంటి
వద్ద
అదనపు
భద్రతా
ఏర్పాట్లు
చేయడం
వెనుక
ప్రత్యేక
కారణాలు
ఏవీ
లేవని
బెంగాల్
పోలీసులు
చెబుతున్నారు.
Comments
Story first published: Thursday, January 31, 2002, 23:53 [IST]