కృషి కేసులో మరో ఇద్దరిఅరెస్టు
హైదరాబాద్‌ః కృషి బాంకు కేసులో సిఐడి అధికారులు సుదీర్ఘం కాలం నాన్చిన తర్వాత మరో ఇద్దరిని అరెస్టు చేశారు. బ్యాంకు డైరెక్టర్ శ్రీధర్‌ను బాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు తండ్రి కొసరాజు విజయసింహను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications