అణు ఆరోపణలపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీః భారత్ తాజాగా అణుపరీక్ష నిర్వహించిందంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన ఆరోపణను భారత్ ప్రభుత్వం ఖండించింది. ముషారఫ్ నిరాధామైన ఆరోపణలు చేస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి నిరుపమారావు వ్యాఖ్యానించారు. ఇది కేవలం చీకట్లో బాణం వేయడం తప్ప మరొకటి కాదని బుధవారం ఆమె కొత్తఢిల్లీలో జరిగినవిలేకర్ల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
