ఆస్కార్ రేస్ లో లగాన్
న్యూఢిల్లీః దేశ విదేశాల్లో సంచలనం సృష్టించినఅమీర్ ఖాన్ నటించి, నిర్మించిన లగాన్ చిత్రం ఆస్కార్‌ఫైనల్లోకి దూసుకువెళ్ళింది. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో లగాన్‌ఫైనల్ కు చేరింది. లగాన్ తో పాటు మరో నాలుగు చిత్రాలు ఈ అవార్డుకు పోటీ పడుతున్నాయి.
లగాన్ ఆస్కార్‌ఫైనల్ కు ఎంపిక కావడం పట్ల చిత్ర దర్శకుడుఅశుతోష్, నిర్మాత, నటుడు అమీర్ ఖాన్ హర్షం ప్రకటించారు.అరుదైన ఈ గౌరవాన్ని గతంలో మదర్ ఇండియా, సలాం బాంబే చిత్రాలు మాత్రమే దక్కించుకున్నాయి.












Click it and Unblock the Notifications
