పాక్ ను ఉతికిఆరేసిన మెక్ డొర్మెట్!
వాషింగ్టన్‌ః భారత్ లో ఉగ్రవాదాన్నిపెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వెంటనే సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడుజిమ్ మెక్ డొర్మెట్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ రోజూ పదులకొద్దీ తీవ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి జమ్ము కాశ్మీర్ లోకి పంపుతున్నదని ఆయన ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications
