కాశ్మీర్‌కు అమెరికా దూరం
వాషింగ్టన్‌ః అమెరికా పర్యటనలో వున్న పాకిస్తాన్ అధినేత ముషారఫ్‌ను అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ ప్రశంసల జల్లులో ముంచెత్తారు. తీవ్రవాదం పోరులో పాకిస్తాన్ పాత్రను ఆయన శ్లాఘించారు. ఆర్ధిక మాంద్యంతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు రుణసహాయం అందిస్తామని అమెరికా పాకిస్తాన్‌కు హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications
