దాడికి సిఎల్‌పి సన్నద్ధం
హైదరాబాద్‌ః అసెంబ్లీలో అధికార పక్షంపై దాడికి వీలుగా అన్ని రకాల వ్యూహాలకు విపక్ష కాంగ్రెస్ పదునుపెడుతున్నది. శుక్రవారం నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో జరిగిన సిఎల్‌పి సమావేశంలో ప్రభుత్వాన్ని సభలో కడిగేయడానికి అవకాశం వున్న వివిధ అంశాలపై చర్చ జరిపారు.












Click it and Unblock the Notifications
