కరెంట్ ఛార్జీలపెంపుపై సిపిఎం గరం
హైదరాబాద్:విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనకు వ్యతిరేకంగా మార్చి పదవ తేదీ నుంచి ప్రచారోద్యమాన్ని చేపట్టాలని రాష్ట్ర సిపిఎం నిర్ణయించింది. ఈవిషయాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు శనివారంవిలేకరుల సమావేశంలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications
