లష్కర్, జైష్ పై ముషారఫ్ ఆగ్రహం
లష్కర్, జైష్ పై ముషారఫ్ ఆగ్రహం
ఇస్లామాబాద్‌ః జైష్ ఏ మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా రెండూ విదేశాల్లో జిహాద్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పాకిస్తాన్ నేత ముషారఫ్ ఆరోపించారు. భారత పార్లమెంట్‌పై దాడితో ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు సంబంధం వున్నదని భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం విదితమే. అయితే భారత్ కోరినట్టుగా 20 మంది తీవ్రవాదులను అప్పగించేది మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వారంలో రోజుల పాటు పర్యటించి వచ్చిన ముషారఫ్ శనివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
