భారత జట్టులో మళ్లీ లక్ష్మణ్
న్యూఢిల్లీః జింబాబ్వేతో ఈ నెల 21నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న తొలిటెస్ట్‌లో భారత జట్టులో ఆడే అవకాశం ఆంధ్రా ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌కు లభించింది. భారత జట్టు ఆటగాళ్ల వివరాలను శనివారం ప్రకటించారు. లక్ష్మణ్, జహీర్‌ఖాన్, వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తకు జట్టులో మళ్లీ స్థానం కల్పించారు.












Click it and Unblock the Notifications
