వాజ్‌పేయితో విభేదించిన ఉమాభారతి
న్యూఢిల్లీ: రామజన్మ భూమివివాద పరిష్కారాన్ని కోర్టుకే వదిలేస్తే ఈ సమస్య పరిష్కారం కాకుండానే వుండిపోతుందని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. అయోధ్యవివాదాన్ని కోర్టు తీర్పు ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రకటనతో విభేదిస్తూ ఉమాభారతి ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
