మినీ సిగరెట్ల నిషేధంపై అఖిలపక్షం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో లక్షలాది బీడికార్మికుల నోళ్ళలో మట్టికొడుతున్నమినీ సిగరెట్లను నిషేధించాల్సిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈఅంశంపై స్వల్ప వ్యవధి ప్రశ్న కు కార్మిక శాఖ మంత్రి సుద్దాల దేవయ్య సమాధానం చెబుతూ బీడీకార్మికుల సమస్యలు,మినీ సిగరెట్టు గురించి చర్చించేందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications