బడ్జెట్ కు రాష్ట్ర క్యాబినెట్‌ఓ.కె.
హైదరాబాద్‌ః 2002-2003 వార్షికబడ్జెట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. గురువారం మధ్యాహ్నంఅసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందు క్యాబినెట్ సమావేశమైబడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది వినూత్న రీతిలోబడ్జెట్ ముసాయిదాను ముందుగానే ప్రజల ముందుంచి అభిప్రాయాలనుసేకరించిన విషయం విదితమే. ప్రజలు, ఆర్థిక రంగ నిపుణుల నుంచి ఎన్నో సలహాలు వచ్చినప్పటికీ ముసాయిదాకు అనుగుణంగానేబడ్జెట్ ను ఆమెదించారు.












Click it and Unblock the Notifications