మణిపూర్‌లోపెచ్చరిల్లిన పోలింగ్ హింస
ఇంఫాల్: మణిపూర్‌అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక సంఘటనలు చేసుకున్నాయి. రెండవ విడతపర్వత ప్రాంతాల్లోని ఐదు జిల్లాల్లో గల 20 శాసనసభా నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్భంగా బూత్ ఆక్రమణలు, ఎన్నికల సామగ్రి దగ్ధం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులను దుండగులు కాల్చి చంపారు. రెండో విడత 80 శాతం పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications