పెర్ల్‌ హత్యపై బుష్‌సీరియస్‌

బీజింగ్‌ః వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ డేనియల్‌ పెర్ల్‌ ను తీవ్రవాదులు హత్య చేయడం క్రూరమైన చర్య అని అమెరికా అధ్యక్షుడు బుష్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే అమెరికా సంకల్పం ఈ చర్య ద్వారా మరింత బలపడిందని బుష్‌ అన్నారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న బుష్‌ ఈ చర్యపై తీవ్రంగా స్పందించారు.

అమెరికాను దెబ్బతీయాలనుకొనే వారు ఒక్కవిషయాన్ని తెలుసుకోవాలి... వారి చర్యల వల్ల అమెరికాలో ప్రతీకారం మరింత రగులుతుందే తప్ప ఏ మాత్రం తగ్గదని బుష్‌ స్పష్టంచేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+