వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెర్ల్‌ హత్యనుధృవీకరించిన అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ఃవాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రిపోర్టర్‌ డేనియల్‌ పెర్ల్‌ హత్యకుగురయ్యాడని అమెరికా హోం శాఖ ధృవీకరించింది.పెర్ల్‌ హత్యను అమెరికా హోం శాఖ దారుణమైనచర్యగా అభివర్ణించింది. పెర్ల్‌ హత్యకు గురైనట్లుపాకిస్తాన్‌ లోని అమెరికా దౌత్యకార్యాలయం నుంచిసమాచారం అందినట్లు హోం శాఖ ప్రకటించింది.

పెర్ల్‌ కుటుంబానికిఈ విషయాన్ని తెలియజేసిటన్లు కూడా ఆ శాఖతెలిపింది. ఈఘోరానికి పాల్పడిని వారిని కఠినంగాశిక్షించేందుకు అమెరికా, పాకిస్తాన్‌ శాయశక్తులాకృషిచేస్తాయని ఆ శాఖ అధికారులు చెప్పారు. అయితేపెర్ల్‌ హత్యకు గురైనట్లు ఏదైనా సాక్ష్యంలభించిందా అనే ప్రశ్నకు ఆ శాఖ ఎటువంటి సమాధానంఇవ్వలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X