పెర్ల్ హత్య వీడియోఅందుకున్న పాక్
కరాచిః వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు డేనియల్‌పెర్ల్ ను చంపుతున్నప్పటి వీడియోను తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వానికిపంపారు. దక్షణ పాకిస్తాన్ లోని పాక్ ప్రతినిధి ఒకరు ఈవిషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు ఈ వీడియోఅందినట్లు అధికారులు చెప్పారు. డేనియల్ పెర్ల్ నిర్బంధంలో వున్నప్పటి దృశ్యాలు, ఆయనను దారుణంగా చంపుతున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు.












Click it and Unblock the Notifications
