పెర్ల్ హత్య ఇస్లాంకే సిగ్గుచేటుః ముషారఫ్
ఇస్లామాబాద్‌ః వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ డేనియల్ పెర్ల్ దారుణ హత్య పాకిస్తాన్‌కే కాకుండా ఇస్లాం మతానికే అవమానమని పాక్ అధ్యక్షుడు ముషారఫ్ అన్నారు.పెర్ల్ హత్యపై పాకిస్తాన్ టెలివిజన్ తో ఆయన మాట్లాడుతూ ఈ దారుణానికి బాధ్యులైన వారికోసం ముమ్మరంగా వేట సాగిస్తున్నట్లు చెప్పారు.పెర్ల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ముషారఫ్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
