యుపిలో ఎస్‌పి హవా
లక్నోః ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ హవా కనిపిస్తున్నది. అయితే చివరకు మాత్రం హంగ్ తప్పేట్టుగా లేదని పరిశీలకులు అంటున్నారు. సమాజ్‌వాది పార్టీసారథ్యంలోని కూటమి బిజెపి మధ్య పోటీ హోరాహోరీగా వున్నట్టు ఫలితాల సరళినిబట్టి వెళ్లడవుతున్నప్పటికీ అతిపెద్ద పార్టీగా మాత్రం ఎస్‌పినే అవతరించే అవకాశం వుంది. తృతీయ స్థానంలో బిఎస్‌పి వుంది.












Click it and Unblock the Notifications
