పర్యాటక కేంద్రంగా మేడారం
వరంగల్‌ః సమ్మక్క-సారలమ్మ కొలువుదీరిన మేడారం పుణ్యక్షేత్రాన్ని భారీ టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మేడారం సమీపంలో జంపన్న వాగుపై ప్రభుత్వం హడావుడిగా వంతెనకు ఆయన శనివారం నాడు ప్రారంభోత్సవం చేశారు.












Click it and Unblock the Notifications
