చార్మినార్ బ్యాంక్ చైర్మన్ ఆగా మృతి
హైదరాబాద్‌ః చార్మినార్ బ్యాంక్ చైర్మన్ సజ్జాద్ ఆగా మంగళవారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 400 కోట్లు రూపాయల టర్నోవర్ గల చార్మినార్ బ్యాంక్ చైర్మన్ సోమవారం అనుమానాస్పద స్థితిలో రివాల్వర్ తో కణతపై కాల్చుకొని ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినివిషయం విదితమే.












Click it and Unblock the Notifications
