6న అమలాపురంలో అంత్యక్రియలు
హైదరాబాద్‌ః హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లోక్ సభస్పీకర్ బాలయోగికి బుధవారం నాడు ఆయనస్వస్థలమైన అమలాపురంలో అంత్యక్రియలు జరుగుతాయి. బాలయోగి భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్ లో వుంచాలని, సోమవారం మళ్ళీ ఎదురులంక తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత భావించారు. ఒక దశలో ఢిల్లీలో బాలయోగి అంత్యక్రియలు జరపాలని భావించారు. అయితే చివరకు బాలయోగి భౌతిక కాయాన్ని సోమవారం హైదరాబాద్ లోను, మంగళవారం ఢిల్లీలోను వుంచి బుధవారం నాడు అమలాపురంలో అంత్యక్రియలు జరపాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
