బాలయోగి భార్యకు రాజ్యసభసీటు
న్యూఢిల్లీః స్పీకర్ బాలయోగి అర్ధాంగి విజయకుమారిని తెలుగుదేశం తరఫున రాజ్యసభకు పంపే అవకాశం వున్నది. రాష్ట్రంలో వున్న సంప్రదాయం ప్రకారం ప్రజాప్రతినిధులుగా వున్న నేతలు దివంగతులైతే వారి వారసులకే అక్కడ పోటీ చేసేందుకు టికెట్ ఇస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో విజయకుమారి బాలయోగిని లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేయించడం కన్నా రాజ్యసభకు పంపడం మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
