వన్డే క్రికెట్ విచిత్రం - జింబాంబ్వేవిజయం
ఫరీదాబాద్‌ః వన్డే క్రిక్టెక్ స్టయిల్ కు అద్దంపట్టే అద్భుతమైన తొలివన్డేలోవిజయం జింబాంబ్వేను వరించింది. భారత్ 274 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ వన్డేల్లో ఏదీ అసాధ్యం కాదనిపించే టెయిల్ ఎండర్ డగ్లస్ మరీలియర్ అద్భుత బ్యాటింగ్ పుణ్యమా అని జింబాంబ్వేవిజయం సాధించింది. జింబాంబ్వే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్‌అంతా పెవిలియన్ దారి పట్టారు. చివరి పది ఓవర్లలో 80 పరుగులు చేయాల్సి వుండగా టెయిల్ ఎండర్ మెరీలియర్ కేవలం 24 బంతుల్లో 56 పరుగులు చేసి జింబాంబ్వేకువిజయం చేకూర్చి పెట్టాడు.












Click it and Unblock the Notifications
