సున్నిత ఐ.టి.జాబ్స్ లో విదేశీయులకు నోఎంట్రీ
వాషింగ్టన్‌ః సున్నితమైన ఐ.టి. ఉద్యోగాల్లో విదేశీయలను నియమించరాదనిపెంటగాన్ ఆలోచిస్తున్నది. కీలకమైన, సున్నితమైన ఐ.టి. ఉద్యోగాల్లో విదేశీ నిపుణులను నియమించరాదానే ఆలోచనను అమెరికా రెండు మూడు వారాల్లో అమలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. క్లాసిఫైడ్ ప్రాజెక్టులలో విదేశీ నిపుణుల నియామకంపై ఇప్పటికే ఆంక్షలు వున్నాయి.
అమెరికా లోని కీలక ప్రాజెక్టులకు చెందిన కార్యకలాపాలు నిర్వహించే నిపుణులు ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా చూసే చర్యలలో భాగంగా ఈ ప్రతిపాద చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
