త్వరలో ఏకీకృత పోలీసు చట్టం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఏకీకృత పోలీసు చట్టాన్ని తేనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశం శనివారం నాడు చర్చకు వచ్చింది. బ్రిటిష్ కాలంనాటి పోలీసు చట్టాలను క్రోడీకరించి సమగ్రమైన ఏకీకృత చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని హోం మంత్రి దేవేందర్‌గౌడ్ సభలో చెప్పారు. అసెంబ్లీ వచ్చే సమావేశాల్లో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
